ధనస్సు-మకరం: ధనస్సు రాశి వాళ్లు చాలా సులభంగా కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు. కానీ మకర రాశి వాళ్లు అంత తేలికగా ఎవరితోనూ కలవలేరు. వీళ్లిద్దరూ మనస్థత్వాలు చాలా వేరుగా ఉంటాయి. దీంతో ఈ రెండు రాశులు కలవడం కాస్త కష్టంగా ఉంటుంది. PAGES:1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14