అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ కంటే అంటీలను ఇష్టపడేది ఇందుకే..
నిజానికి పెళ్లైన వారితో కలిసి ఉండటం చాలా ఈజీ.. ఎందుకంటే వాళ్లకి ఏం కావాలో అదే తీసుకుంటారు. అంతకంటే ఎక్కువగా ఆశపడరు. పెళ్లి కానీ యువకులతో అంత కఠినంగా వ్యవహరించరు. వాళ్లకు నిజానికి కావాల్సింది పెళ్లికాని కుర్రాళ్లతో సన్నిహితం మాత్రమే కాబట్టి.
పెళ్లికాని యువకులు ఒక స్త్రీతో ఉండాలనుకుంటే... దానికి పూర్తిగా సహకరించేది పెళ్ళైన స్త్రీలే. పెళ్లికాని అమ్మాయితో యువకులు డేటింగ్ చేసినప్పుడు.. ఆమె తనలోని అహన్ని ప్రదర్శిస్తుంది. అప్పుడప్పుడు అలిగి అబ్బాయిలను విసిగిస్తుంది. దీంతో అబ్బాయిలు అసహనానికి లోనవుతారు. కానీ ఒక వివాహిత మహిళ, కలవాలనుకున్నప్పుడు రహస్యంగానే కలుసుకుంటుంది. హడావిడిగానే అన్నీచేస్తుంది. అబ్బాయిలు ఆమెతో పోట్లాడాలనుకున్నా కూడా కుదరదు. ఎందుకంటే ఆమెకు అబ్బాయిలతో పోట్లాడే సమయం ఉండదు.
వివాహిత స్త్రీ సహజంగా అబ్బాయిల నుంచి కోరుకునేది థ్రిల్ మాత్రమే. అదే పెళ్లికాని వారు అబ్బాయిల నుంచి కోరుకునేది డబ్బులు, గిప్టులు అవి తీర్చలేక అబ్బాయిలు ఇబ్బందులకు లోనవుతారు. పెళ్ళికాని పురుషుడు, ఒక అనుభవం గల మహిళ నుండి చాలా నేర్చుకుంటాడు. అది అతని జీవితానికి సరిపడా పాఠాన్ని నేర్పిస్తుంది.
వివాహిత స్త్రీ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టనక్కరలేదు. ఆమె ఖరీదైన బహుమతులు ఏవీ కోరుకోదు, కేవలం అబ్బాయితో ఉండాలనుకుంటుంది. ఒకవేళ వివాహిత మహిళకు.. ఆ అబ్బాయి మధ్య గొడవలు వస్తే.. ఇద్దరు వారి విషయాలు బయటకు చెప్పుకునే అవకాశం తక్కువ. ఎందుకంటే ఇద్దరిదీ రహస్య సంబంధం కనుక.
Read: ఆ సమయంలో ఆడవాళ్ళు శబ్దాలు ఎందుకు చేస్తారో తెలుసా..??
పెళ్లైన స్త్రీతో ఉంటే.. తనకు ప్రతి విషయం, ఎక్కడున్నామో ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయిలు ఒక పెళ్ళైన స్త్రీ తో సంబంధం ఉన్నా కూడా ఇతర అమ్మాయిలతో ఉండవచ్చు ఆమె తప్పుగా కూడా అనుకోదు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు యువకులు వివాహిత స్త్రీలను కోరుకుంటారో!
Read:
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE