వశీకరణ (హిప్నాటిజం) లోని రహస్యాలు-2
చాలామంది.. ఈ వశీకరణ ప్రక్రియ ఉపయోగపడుతుందని నమ్ముతారు. అది కూడా తమ ప్రేయసి లేదా ప్రియుడు, భాగస్వామి, విజయాన్ని తిరిగి పొందడానికి వశీకరణం ఉపయోగపడుతుందని భావిస్తారు. కానీ.. దాని విశ్వసనీయతపై ఇంకా అనుమానాస్పదంగానే ఉంటుంది.
* సైన్స్ ఇలాంటి ప్రయోగాలను సైన్స్ ఎప్పటికీ గుర్తింపునివ్వదు. కానీ.. దాని శక్తిపై కొంతమందికి ఇప్పటికీ నమ్మకం ఉంది.
* వశీకరణ పద్ధతిలో ఉపయోగించే వస్తువులు వశీకరణ ఆచారం ప్రకారం ఏ వ్యక్తినైతే వశపరుచుకోవాలి, తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకుంటారో వాళ్ల వస్తువులు అంటే.. క్లాత్స్, హెయిర్, వాళ్లకు సంబంధించిన వస్తువులు సేకరిస్తారు.
PAGES: 1 2 3 4
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE