చేతబడి గురించి అసలైన రహస్యాలు-4
కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చేతబడి జరుగుతోందని ప్రజలు బలంగా నమ్ముతారు. తమకు ఏదైనా కీడు జరిగినా.. ఉన్నట్టుండి అనారోగ్యం పాలైనా దానికి కారణం గిట్టనివాళ్లు చేసిన చేతబడి ప్రభావమే అని భావిస్తారు. అయితే ఈ చేతబడి చేయడానికి గిట్టనివాళ్లకు చెందిన ఏ వస్తువైనా తీసుకెళ్తారని ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలు లేదా బట్టలు లేదా వాళ్లకు సంబంధించిన ఏదైనా ఒక వస్తువుతో మొత్తం మనిషిపై ప్రభావం చూపిస్తారని సాధారణంగా చెబుతుంటారు. ఇలాంటి భ్రమలోనే ఇప్పటికీ అనుమానం వచ్చినవాళ్లను చితకబాదటం, రాళ్లతో కొట్టడం, చెట్టుకి కట్టేసి చిత్రహింసలు పట్టడం వంటివి చేస్తూనే ఉన్నారు.
PAGES:
1 2 3 4 5 6
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE

