చేతబడి గురించి అసలైన రహస్యాలు-2


వివిధ ప్రాంతాలను బట్టి ఈ విద్యని విచ్ క్రాఫ్ట్, వూడూ, బ్లాక్ మ్యాజిక్, బాణామతి, చిల్లంగి అని పిలుస్తారు. చేతబడి అనేది ఒట్టి మూఢ నమ్మకం అని కొట్టిపడేసే హేతువాదులున్నారు. అలాగే ఇది ఖచ్చితంగా జరుగుతుందని, స్వయంగా అనుభవించామని నమ్మి, భయాందోళనకు గురయ్యే వాళ్లూ ఉన్నారు. అయితే చేతబడి అనేది నిజంగా జరిగిందనడానికి ఆధారాలున్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఈ మూఢ నమ్మకం పేరుతో గ్రామాల్లో అనేక మంది అమాయకులు బలవుతున్నారని హేతువాదులు వాదిస్తున్నారు.

PAGES:

1   2   3   4   5   6


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి

loading...
RECENT POSTS - SPICY

RECENT POSTS - MOVIES

RECENT POSTS - LIFE STYLE