ముద్దు వలన వచ్చే రోగాలు-1
* సలైవా ఎక్స్చేంజ్ వలన జలుబు, ఫ్లూ, దగ్గర, ఒక్కోసారి జ్వరం కూడా రావచ్చు. కాబట్టి ఎలాంటి ఇంఫెక్షన్స్ లేనప్పుడు ముద్దుపెట్టుకోవడమే కరెక్టు.
* కోల్డ్ సోర్స్, పుండ్లు అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది కిస్సింగ్ లో. కాబట్టి భాగస్వామి నోరు ఏ కండీషన్ లో ఉందో చూసుకోవాలి.
* ఇంఫెక్టెడ్ మనిషిని ముద్దుపెట్టుకోని, ఆ సలైవా మనలోకి తీసుకోవడం వలన, Meningitis అనే సమస్య కూడా రావొచ్చు. కొన్నిసార్లు ఇంఫెక్షన్ మెదడు దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE