చేతబడి గురించి అసలైన రహస్యాలు-6
చేతబడి శాస్త్రం ప్రస్తుత కాలంలో దాదాపు అంతరించిపోయింది. ఇది వాస్తవానికి మంచి విషయం కాదు. ఎందుకంటే చేతబడి శాస్త్రాన్ని మంచి ఉద్దేశ్యం కోసం వాడుకోవచ్చు. చేతబడి అనేది మనిషి తన ఆంతరంగిక శక్తులనో, బాహ్య శక్తులనో ఉపయోగించుకునే ఒక సాంకేతిక పరిజ్ఞానం. కానీ దురదృష్టవశాత్తూ మనుషులు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. మంచి పనుల కన్నా.. చెడ్డ పనులకే చేతబడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
PAGES:
1 2 3 4 5 6
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE

