నాకు ప్రతి రోజు సెక్స్ కావాల్సిందే.. సమంతా బోల్డ్ ఇంటర్వ్యూ

జె ఎఫ్ బ్ల్యూ (జస్ట్ ఫర్ ఉమెన్) మ్యాగజైన్ కు టాలీవుడ్ బ్యూటీ సమంత హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. ఇందులో కేవలం అందాల ఆరబోతేకాదు, తన రియల్ లైఫ్ కు సంబంధించిన అడిగిన ఎన్నో ప్రశ్నలకు నిస్సంకోచంగా సమాధానాలు చెప్పింది. తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు ఐదు వస్తువులు ఖచ్చితంగా ఉంటాయని.. అవేంటో కూడా చెప్పింది.
ఒకటి... చాలా ఇంపార్టెంట్ నోట్ బుక్ అని.. ఇది తను ఓల్డ్ అయినప్పుడు గుర్తుంచుకోడానికి, రాసుకోవడానికి వీలుగా ఇందులో అన్ని విషయాలను పదిలపరుస్తనంది. ఇక పెర్ఫ్యూమ్, లిప్ స్టిక్, వాలెట్, ఫోన్ తన హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది. ఇక, ఫుడ్.. సెక్స్ దేనికి మీరు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారు అని అడిగితే, వామ్మో.. అంటూ నవ్వేసిన సామ్ సెక్స్ కె మొగ్గు చూపింది. ఆ ఆకలి రోజు తీర్చాల్సిందేనని నిర్మొహమాటంగా తన ఇష్టాన్ని బయటపెట్టేసింది ఈ టాలీవుడ్ సుందరి.
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE