ఎన్ని లక్షలైనా ఇస్తా ..ఆ వీడియో మాత్రం డిలీట్ చేయండి ఫ్లీజ్..ఇంతకీ ఆ వీడియో ఏంటో తెలుసా..!!
టాలీవుడ్ లో అక్క, అంటి, వదిన లాంటి పాత్రలతో ఆకట్టుకుంటూ, గ్లామర్ అంటి గా ఇమేజ్ క్రియేట్ చేసిన సురేఖ వాణి కి ఫాన్స్ కూడా ఎక్కువే. ఇప్పటికి తరగని అందంతో అటు గ్లామర్ గాను ఇటు నటనతోను తిరుగులేదని ప్రూవ్ చేసింది. ఇక ఈ అమ్మడు లేటెస్ట్ గా డాన్స్ చేసిన వీడియొ నెట్ లో వైరల్ అయ్యింది. పైగా ఆమెకు పెద్ద కూతురు ఉందన్న సంగతి ఈ వీడియొ చూసేదాకా ఎవరికీ తెలియదేమో.
ఎందుకంటే ఆమెను చుస్తే అలా అనిపించదు మరి!! ఇక సురేఖ తన కూతురుతో కలిసి హాట్ హాట్ గా చిన్న షార్ట్ వేసుకుని చేసిన డాన్స్ వైరల్ అయింది.నిక్కర్ లో సురేఖ వాని చేసిన డాన్స్ సంచలనం రేపింది.మరి ఆ వీడియో ఎలా వచ్చిందో తెలియదు కానీ..ఆ వీడియో యూట్యూబ్ నుంచి తీసేయాలని సురేఖ భావిస్తుందంట.మరి ఎందుకు అప్పుడు అలా చేసిందో..ఇప్పుడు ఎందుకు డిలీట్ చేయమంటుందో తెలియదు మరి.
Read:
|
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE