కస్తూరిని పడక గదికి రమ్మన్న హీరో ఈయనే..!
కస్తూరి వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో కస్తూరి బాలకృష్ణతో ఒక్క సినిమాలో నటించింది. ఇక ఆమె అన్నట్లుగా ప్రస్తుతం ఆ హీరో రాజకీయాల్లో ఉన్నాడు. అంటే కస్తూరిని పడక గదికి రమన్న ఆ హీరో నందమూరి బాలకృష్ణ అయ్యి ఉంటాడు అనే ప్రచారం జరుగుతుంది. నందమూరి బాలకృష్ణపై గతంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధిక ఆప్టే కూడా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
బాలయ్య బాగోతాల గురించి గతంలో పలు రకాలుగా ప్రచారం జరిగేది. కాని ఇటీవల కాస్త తగ్గింది. మళ్లీ కస్తూరి ఆరోపణలతో బాలయ్య విషయమై ప్రచారం జరుగుతుంది. బాలయ్య పైకి కనిపించేంత మంచి వాడు కాదని, హీరోయిన్స్‌ను వాడుకునేందుకు ప్రయత్నిస్తాడని ఇండస్ట్రీలో కూడా కొందరు అంటున్నారు.
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE