నిద్ర పట్టని వాళ్ళు ఇది తాగితే 15 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది. ఇది 100% అద్భుతంగా పని చేస్తుంది


ఒత్తిడి, ఆందోళన, బాగా లేటు గా తినడం, బాగా మొబైల్ ఫోన్లు వాడడం వలన చాలా మంది నిద్రలేమి సమస్య తో బాధపడుతున్నారు. కొన్ని రకాల మందులు వాడడం వలన కూడా ఈ నిద్ర లేమి సమస్యకు కారణం అవుతుంది.

సరిగా నిద్రపోక పోవడం వలన వచ్చే రోగాలు :-
డయాబెటిస్ (షుగర్ )
గుండెకు సంబందించిన వ్యాధులు
హై బీపీ
శరీర బరువు పెరగడం
ఈ అరటిపండు టీ తో నిద్ర లేమి సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.
అరటిపండు టీ తయారు చేసుకునే విధానం :-
మంచి 2 అరటిపళ్ళను తీసుకుని మొదలు చివర కట్ చేసి ఒక గిన్నె లో వేయండి. చిన్న దాల్చిన చెక్క ముక్కను, తగినంత నీరు పోసి 10 నిమిషాలు బాగా మరిగించండి. వాటిని మొత్తం వడపోసి ఈ టీ ని ఒక కప్ పడుకునే ముందు తాగండి.

అరటిపండు తొక్క లో పోటాషియం మరియు మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి కండరాలను బాగా రిలాక్స్ చేసి నిద్ర పట్టటానికి సహాయం చేస్తాయి. నిద్రలో ఎటువంటి ఆటకం కలగకుండా ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. ఇది 100% అద్భుతంగా పని చేస్తుంది

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి

loading...
RECENT POSTS - SPICY

RECENT POSTS - MOVIES

RECENT POSTS - LIFE STYLE