అదే బీచ్ లో తాప్సీ కూడా హాట్ హాట్ గా


ఇటీవల కాలంలో హీరోయిన్లంతా ఓ యాంగిల్ లో హాట్ ఫోటోను సోషల్ మీడియాలలో పెట్టడం పరిపాటిగా మారింది. టాప్ హీరోయిన్ అయిన సోనం కపూర్ నుండి ఐటెం బాంబ్ పూనం పాండే వరకు చాలా మంది ఇచ్చిన ఫోజులో తాజాగా తాప్సీ కూడా కనువిందు చేసింది.


 ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉన్న తాప్సీ బీచ్ ఒడ్డున సేద తీరుతూ, తొడల క్రింద భాగం నుండి కనపడేలా ఓ హాట్ ఫోటోను తన ట్విట్టర్ ఎకౌంటులో పోస్ట్ చేసింది. తన హాలిడే ట్రిప్ అయిపోతుందని చెప్తూ… చివరిసారిగా చేసిన ఈ ఫోటో నెట్టింట్లో సందడి చేస్తోంది. గత రెండు, మూడు రోజులుగా ‘బ్యాక్ లెస్’ గా ఉన్న టాట్టూ హాట్ హాట్ ఫోటోలతో సందడి చేసిన తాప్సీ ఫైనల్ గా ఫ్యాన్స్ కోసం బికినీ కిక్ ఇచ్చింది.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి

loading...
RECENT POSTS - SPICY

RECENT POSTS - MOVIES

RECENT POSTS - LIFE STYLE