ప్రతి రోజు సెక్స్ చేయటం వల్ల కలిగే కొన్ని లాభాలు


ప్రస్తుతం వున్న మెషిన్ లైఫ్ లో ఎవ్వరు సెక్స్ ను అంతగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఏదో మొక్కు బడిగా పిల్లల కోసం చేసే గోప్పోళ్ళు చాలా మంది వున్నారు. మరి ప్రతి రోజు సెక్స్ చేయటం వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1.ఇనెఫెక్షన్స్ ను ,ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

2. సెక్స్ తరువాత అలసిపోవటం వల్ల మంచి నిద్ర పడుతుంది.

3. గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది

4. హర్మోన్స్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

5. వెన్నెముక కింది భాగంనకు చాలా మంచిది

6. ఆస్టియోపొరోసిస్ ను, స్ట్రోక్స్ ను నిరోధిస్తుంది

7. యవ్వనాన్ని పెంచి ఫిట్ వుండేలా చేస్తుంది.

8. ఒత్తిడికి సరైన మందు.

9. తలనొప్పి, ప్లూ వంటి వాటిని దూరం చేస్తుంది.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి

loading...
RECENT POSTS - SPICY

RECENT POSTS - MOVIES

RECENT POSTS - LIFE STYLE